కజక్‌స్థాన్‌లో న్యూమోనియాకు కరోనా వైరసే కారణం కావచ్చు – WHO
కజక్‌స్థాన్‌లో గుర్తుతెలియనిదిగా భావిస్తున్న న్యూమోనియాకు కరోనా వైరసే కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ మైకేల్ రేయాన్ అన్నారు. గతవారం ఆ దేశం ప్రయోగశాలల్లో ధ్రువీకరించిన 10వేల కొవిడ్-19 కేసులను నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ 50వేలకు...
