కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర… ఏడుగురి అరెస్ట్!
జమ్ము: జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు సొపోర్లో భద్రతా బలగాలపై దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్టు వెల్లడించారు....

