archiveKABUL AIRPORT

News

వాడే… వీడు!

కాబూల్‌ విమానంపై దాడి చేసిన ఆత్మాహుతి బాంబర్‌ అయిదేళ్ళ కిందట భారతదేశంలోని ఢిల్లీలో పట్టుబడ్డ ఉగ్రవాది అని ఇస్లామిక్‌ స్టేట్‌ బోరాజాన్‌(ఐసిస్‌-కె) పేర్కొంది. ఐసిస్‌-కె తన ప్రచార పత్రిక తాజా సంచికలో మాట్లాడుతూ, ఆగస్టు 26న, ఐసిస్‌-కె కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌...
News

ఆఫ్ఘన్‌లో పాకిస్తాన్‌కు ఎదురుగాలి!

మితిమీరి జోక్యంతో పొమ్మంటున్న తాలిబన్లు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో అన్ని విధాలుగా సహకరించిన పాకిస్థాన్‌ ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ కనుసన్నలలో నడవాలని అడుగడుగునా జోక్యం చేసుకొంటూ ఉండడం పట్ల తాలిబన్‌ వర్గాలలో ధిక్కార ధోరణులు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం...
News

కాబూల్‌లో తొలి విదేశీ విమానం ల్యాండ్‌!

న్యూఢిల్లీ: తాలిబాన్లు వశపరుచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు విమాన‌ రాక‌పోక‌లు సాగించేందుకు ఏ విమానయాన సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అయితే, తాలిబాన్లతో తమకున్న అనుబంధాన్ని లోకానికి తెలుపుతూ పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానం కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ల్యాండ్‌ అయింది....
News

కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద మళ్లీ రాకెట్లతో దాడి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. కాబుల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని మళ్లీ రాకెట్‌ దాడులు జరిగాయి. అయితే వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చేసినట్ల తెలుస్తోంది. సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు...
News

కాబూల్ పేలుళ్ల వెనుక ఉంది కూడా పాకిస్తానీనే..!

ఆఫ్ఘనిస్తాన్ రాజ‌ధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు బాధ్యులము తామేనని ఐసిస్ ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా...
News

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. "ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్...
News

140 మంది ఆఫ్ఘన్ సిక్కులను ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కనివ్వకుండా నిలిపేసిన తాలిబన్లు

బుధవారం (25 ఆగస్టు) రాత్రి కాబూల్ నుండి భారతదేశానికి బయలుదేరాల్సిన సుమారు 140 మంది ఆఫ్ఘన్ సిక్కులు మరియు హిందువులను తాలిబాన్లు అడ్డుకున్నారు. ఈ పరిణామం బుధవారం నుండి కాబూల్ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న ప్రత్యేక IAF విమానం బయలుదేరడంలో జాప్యానికి దారితీసింది....
News

అఫ్గాన్‌ గగనతలం మూసివేత.. విమానాలు వెళ్లలేని పరిస్థితి

తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. అటు భారత్‌, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ కిక్కిరిసిపోయింది. అయితే...