తిరుమల వెంకటేశ్వరునికి ఆగమోక్తంగా పూజలు జరగడం లేదు
సుప్రీంకోర్టులో కేసు టీటీడీని వివరణ కోరిన చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి కైంకర్యాలు, పూజల విషయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడని, అందరినీ శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ’ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా...
