ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే R S S మరింత బలోపేతం కావాలి – జస్టిస్ జె. బెంజమిన్ కోషి
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదం, జమ్మూ కాశ్మీర్‌లో పండిట్లు మరియు పాఠశాల ఉపాధ్యాయుల ఊచకోత గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరింత బలోపేతం కావాలని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్...
