లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం తెస్తాం : హర్యానా సీఎం
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ “లవ్ జిహాద్” కు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత, హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్జర్ లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ...