అవును పాక్ కు రహస్యాలు చేరవేశాడు – జమ్మూ-కశ్మీర్ డీఎస్పీ దేవేందర్ సింగ్ పై NIA అభియోగం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధముందన్న ఆరోపణలతో సస్పెండైన జమ్మూ-కశ్మీర్ డీఎస్పీ దేవేందర్ సింగ్ పాకిస్థాన్ హైకమిషన్‌కు సున్నితమైన, రహస్య సమాచారం చేరవేసినట్లు అధికారులు ఆదివారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్ జైలులో ఉన్న అతడిపై ఎన్‌ఐఏ ఇటీవల అభియోగపత్రం నమోదుచేసింది. మరోవైపు, ఈ కేసుపై...
