విదేశీ వస్తు బానిసత్వం వీడండి… భారతీయులకు మోడీ సూచన
న్యూఢిల్లీ: విదేశీ వస్తువుల పట్ల బానిసత్వ వైఖరిని విడనాడాలని, భారత్‌లో తయారైన వస్తువులను స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం...
