జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్, గుంటూరులోని జిన్నా టవర్‌కు ఇటీవల త్రివర్ణ పతాక రంగులు వేయగా.. తాజాగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ, గుంటూరులో జిన్నా టవర్‌కు చాలా ప్రత్యేకస్థానం ఉందని, జిన్నా...

