ఝార్ఖండ్ సీఎం సహాయకుడి ఇంట్లో ఏకే47 రైఫిళ్ళు!
ఝార్ఖండ్: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండు ఏకే-47 రైఫిళ్ళను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. బుధవారం 17 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించింది. సొరెన్‌కు...
