దేశ భద్రత కోసం వ్యక్తిగత సమాచారం తీసుకోవచ్చు
ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు ఈ నిబంధన వర్తించదు న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై నివేదికకు సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేసీపీ) ఆమోదం తెలిపింది. వ్యక్తుల సమాచారాన్ని ఏ విధంగా భద్రపరచాలి? ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎంతవరకు వీటిని తీసుకోవచ్చు? అనే అంశాలపై అధ్యయనం...
