కేరళలోని జటాయురామ ఆలయానికి నడకదారి సర్వే
‘పదం పదం రామపదం’ అనే ప్రాజెక్ట్‌తో పనులు కొల్లం: కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా, చడయమంగళం గ్రామంలోని జటాయురామ ఆలయం దర్శించుకునేందుకు నడకదారి నిర్మాణానికి సర్వే ప్రారంభమైంది. మెట్లను ఒక్కొక్కటిగా రాతితో నిర్మించి, భక్తులు సులభంగా వెళ్ళేందుకు చర్యలు అధికారులు చేపడుతున్నారు....
