ఛత్తీస్‌గఢ్‌లో స్వధర్మంలోకి 1200 మంది!
జష్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలోని పాతల్‌గావ్‌లోని ఖుతపాని వద్ద 400 కుటుంబాలకు చెందిన 1200 మంది సభ్యులు హిందూమతాన్ని తిరిగి స్వీకరించారు. ఈ కుటుంబాలు మూడు తరాల క్రితం క్రైస్తవ మతంలోకి మారారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి...
