జపాన్ – చైనా సరిహద్దుల్లో బాలిస్టిక్ క్షిపణులను మోహరించిన జపాన్
'డ్రాగన్'చర్యల పై స్పందించడానికి, జపాన్ తన క్షిపణులను చైనా సరిహద్దు వైపు మోహరించింది. తన సైన్యం యొక్క బలాన్ని కూడా పెంచింది. ప్రపంచం ఇప్పటికీ కరోనావైరస్ సంక్షోభంతో పోరాడుతున్నందున, కోవిడ్ జన్మస్థానమైన చైనా మహమ్మారి వ్యాప్తి విషయంలో నిజాయితీగా లేదని ఆరోపణలున్న...
