archiveJamshedji Tata is the greatest donor of this century

News

ఈ శతాబ్దపు గొప్ప దాత… ఓ భారతీయుడు

భారత పారిశ్రామిక పితామహుడు జంషెడ్జీ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. గత శతాబ్దకాలంలో దాతృత్వాన్ని చాటడంలో హురున్‌ , ఎడెల్గైవ్‌ ఫౌండేషన్‌లు రూపొందించిన రిపోర్ట్‌లో జేఆర్‌ టాటా మొదటి స్థానంలో నిలిచారు. సుమారు జేఆర్‌ టాటా 102 బిలియన్ల డాలర్ల(7.5 లక్షల...