జమ్మూకాశ్మీర్‌లో భారత్ వ్యూహాత్మక రహదారుల నిర్మాణం
జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో శ్రీనగర్–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి, స్థానిక పర్యాటకానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్–మోర్, జోజిలా టన్నెల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత క్లిష్టమైన వాతావరణ...
