జమ్మూకాశ్మీర్ : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన
జమ్మూ కశ్మీర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పర్యటిస్తారని కేంద్రం తెలిపింది. పర్యటనలో భాగంగా జమ్ము, కశ్మీర్, లద్దాక్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 26న...