జామియా మిలియా ఇస్లామియా గోడలపై ‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలు.. క్యాంపస్లో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో వివాదాస్పద నినాదాలు కలకలం రేపాయి. విశ్వవిద్యాలయ గోడలపై ‘ఫ్రీ కాశ్మీర్’, ‘ఫ్రీ షర్జీల్ ఇమామ్’ వంటి నినాదాలు కనిపించడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నినాదాలపై కొందరు విద్యార్థులు...
