జమా మసీదులోకి ఒంటరి మహిళల ప్రవేశం నిషేధంపై దుమారం!
న్యూఢిల్లీ: మసీదులోకి పురుషుడు తోడులేని ఒంటరి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తు దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మజీద్ కీలక ప్రకటించడంతో దుమారం చెలరేగింది. ఒంటరి స్త్రీ అయినా లేదా మహిళల బృందమైనా మగవాళ్ళు వెంట లేకుండా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు...
