డాలర్ వద్దు రూపాయితోనే వ్యాపారం చేద్దాం… భారత్‌తో వర్తక, వాణిజ్యానికి అంగీకరించిన ఇరాక్
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్ పరిశీలించాయి. అలాగే, నిర్దిష్ట బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించా యి. మూడు రోజుల పాటు భారత...

