జహంగీర్‌పురి నిందితులపై కఠిన చర్యలు : అమిత్ షా
జహంగీర్‌పురి : జహంగీర్‌పురి హింసాత్మక ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. దేశ రాజధానిలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణలు చెలరేగడంతో ఎనిమిది...

