సంక్రాంతి ఇన్విటేషన్‌తో వివాదానికి తెరలేపిన తమిళనాడు గవర్నర్ రవి..
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi), ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. గవర్నర్ రవి ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని తమిళనాడు అసెంబ్లీ ఇటీవల తీర్మానించడం, గవర్నర్ వాకౌట్ చేయడం సంచలనమైంది. తాజాగా గవర్నర్...
