archive#issue of Jammu and Kashmir

News

కశ్మీర్​ భారత్​లో అంతర్భాగమే… పాక్​ వ్యాఖ్యలకు స్ట్రాంగ్​ కౌంటర్​!

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని పాకిస్తాన్ మరోసారి లేవనెత్తగా.. దీటుగా స్పందించింది భారత్. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్​తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాన్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావాల్​ భుట్టో. దీనిపై భారత్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం...