‘లక్ష్య’ హత్యల్లో ఇస్లామిస్ట్ సంస్థ పీఎఫ్ఐ ప్రమేయం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం, 28 సెప్టెంబర్ 2022న, ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలను నిషేధించిన విషయం విదితమే. అయితే, పీఎఫ్ఐ దేశవ్యాప్తంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిందని ప్రభుత్వం ఆరోపించింది. పీఎఫ్ఐ చేపట్టిన విధ్వంసక...

