81 మంది ఇస్లామిక్ టెర్రరిస్టులకు ఉరి!
మాది ముస్లిం దేశమైనా తీవ్రవాదాన్ని సహించమని వెల్లడి రియాద్: సౌదీ అరేబియాలో శనివారం ఒక్క రోజే 81 మందికి మరణశిక్ష అమలు చేశామని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఏడాది పొడవున అమలు చేసిన మరణశిక్షల కంటే ఈ ఒక్క రోజు అమలు...
