ఉద్దేశపూర్వకంగానే ముస్లిం యువకుల్లో మానసిక ఆందోళనను సృష్టిస్తున్నారు – సీనియర్ ఐపీఎస్ అధికారులు స్పష్టం
దేశంలోని ముస్లిం యువకులను ఛాందస వాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఢిల్లీలో జరిగిన డీజీపీలు, ఐజీల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఓ పరిశోధన పత్రాన్ని వారు...