archive#ISIS terrorist activities

News

ఐసిస్​తో లింకులు ఉన్న‌వారే ల‌క్ష్యంగా 6 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ సోదాలు!

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక, ఉత్తర‌​ప్రదేశ్​, బీహార్​, మధ్యప్రదేశ్​లో ఐసిస్​ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్​, కొల్హాపుర్, గుజరాత్​లోని భరుచ్​, సూరత్​,...