జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై నిషేధం
* హిందూ వ్యతిరేక కార్యకలాపాలు, ముస్లిం తీవ్ర వాదుల తయారీకి పాల్పడుతున్నారని ఆరోపణ ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ కు చెందిన ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)’పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై రిటైర్డ్...
