అమెరికా స్థావరంపై ఇరాక్ రాకెట్ దాడి
ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్లు విరుచుకుపడ్డాయి. బుధవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగాయి. మూడు రాకెట్లతో ఈ దాడి చేసినట్లు ఇరాక్ సైన్యం పేర్కొంది. రాయబార కార్యాలయానికి ఎలాంటి నష్టం జరగలేదని, దాడి...
