‘ఇల్లే వేదికగా ఇంటర్నెట్‌తో మతమార్పిడిని అడ్డుకోవాలి’
భాగ్యనగరం: భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల్లు వేదికగా ఇంటర్నెట్ ఆయుధంగా మతమార్పిడిపై పోరాటం చేయాలని కోరారు. సెంటర్...
