ఇరాక్‌లో సాయుధ దళాల స్థావరాలపై అమెరికా దాడులు
ఇరాక్‌లోని అన్బర్ ప్రావిన్స్‌లోని స్థానిక సాయుధ దళాల స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. బుధవారం అక్కడి సాయుధ ముఠాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో...

