archive#international religious freedom brand ambassador

News

భారత్‌పై అమెరికా ముస్లిం అధికారి అనుచిత వ్యాఖ్యలు!

వాషింగ్ట‌న్‌: ఉదయ్‌పూర్ టైలర్ హత్య ఉదంతం నేపథ్యంలో అమెరికా సీనియర్ ముస్లిం అధికారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతపరమైన మూక హత్యల ముప్పు భారత్‌లో అధికంగా పొంచివుందని అంతర్జాతీయ మతస్వేచ్ఛకి బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న అమెరికా అధికారి రషాద్ హుసేన్...