భారత హాకీ క్రీడాకారుడికి అంతర్జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్‌కీపర్ శ్రీజేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆయన దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఈ...
