పాకిస్థాన్ లో అంతే…. పాకిస్థాన్ లో అంతే…..
ఇస్లాం మతాన్ని కించపరుస్తూ మాట్లాడాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కిరాతకంగా చంపేసిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది. దైవదూషణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహిర్ షమీమ్ అనే ముస్లిం యువకుడు బుధవారం విచారణ నిమిత్తం పెషావర్ సిటీలోని కోర్టుకు హాజరయ్యాడు....
