మైనారిటీల హక్కులకు భారత్‌లో ముప్పులేదు
ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే ఐక్యరాజ్యసమితి: భారత్ లౌకిక దేశమని, మైనారిటీల హక్కులను కాపాడడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యకమైన అంశమని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే అన్నారు. భారతీయ పౌరులందరూ మానవ హక్కులను ఆస్వాదించేలా ప్రజాస్వామ్య...
