1971 యుద్ధ వీరుడిని కలిసిన అమిత్ షా
జయపూర్: రాజస్థాన్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఓ యుద్ధ వీరుడిని కలిశారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరోన్ సింగ్ రాథోడ్‌తో ముచ్చటించారు. భైరోన్ 1963లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో...
