archiveINDO AMERICAN AYURVEDIC EXPERTS GOING TO CLINICAL TRIALS

News

కోవిడ్‌-19పై పోరుకు భారత్, అమెరికా ఆయుర్వేద నిపుణుల సంయుక్త పరిశోధన

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్‌, అమెరికాలోని ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు ఏకమయ్యారు. ఆయుర్వేద మందులతో సంయుక్తంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని వాషింగ్టన్‌లోని భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్‌ సంధూ అన్నారు. భారత్‌,...