భారత్, అమెరికాల బంధం బలోపేతమవుతుంది
ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిశ్చయించాయి. ఇందుకు ఉభయ సైన్యాల మధ్య సహకారాన్నీ, లాజిస్టిక్ సాయాన్నీ పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. చైనా దురాక్రమణ, ఆధిపత్య ధోరణి కనబరుస్తున్న ఇండో-పసిఫిక్ ప్రాంతంలో... భారత్‌తో తమకు దృఢమైన భాగస్వామ్యం ఉందని...

