గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం
భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం...
