చైనాతో అత్యంత సంక్లిష్టంగా భారత్ సంబంధాలు
భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించవద్దన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. ద్వైపాక్షిక...
