archiveIndia’s economic growth is stable – International Rating Agency S&P

News

భారత్ ఆర్థికాభివృద్ధి స్థిరంగా ఉంది – అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ వెల్లడి

భారత్ కు 'బీబీబీ' రేటింగ్‌ను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా.. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవచ్చనే అంచనాతో భవిష్యత్‌ అంచనాను 'స్థిరత్వం'గా...