గల్ఫ్ జైళ్ళలో 4,060 మంది భారతీయులు
దుబాయ్: గల్ఫ్ దేశాల్లోని జైళ్ళలో ఉన్న భారతీయుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గల్ఫ్ జైళ్ళలో ఉన్న ట్రయల్ ఖైదీలతో పాటు...
