2021 ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం సాధించిపెట్టిన భారత నారి మీరాబాయి చాను
వారెవ్వా..! ఆమె సాధించింది. మీరాబాయి చాను గెలిచింది.. ముందుగా చెప్పినట్టే టోక్యో ఒలింపిక్స్ లో పతకం ముద్దాడింది. భూమ్మీద జరిగే అత్యున్నత క్రీడల్లో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో ఆమె రజతం ఎత్తేసింది. ఈ మణిపుర్ మణిపూస భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ...
