ArticlesNewsవిశిష్టమైనది భారతీయ కాలగణనArticlesNews5 years ago826గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన. కాలం దైవస్వరూపం, అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు కాల గణనే మూలం. మనదేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది. ‘అసు సృష్టి ప్రారంభమై ఇప్పటికి నూట తొంబై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్ష ఎనబది...