archiveIndian photojournalist killed in Afghan clashes

News

ఆఫ్గాన్‌ ఘర్షణల్లో భారత ఫొటో జర్నలిస్టు మృతి

ఆఫ్గనిస్థాన్‌లో ఆ దేశ బలగాలు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్‌ అవార్డు గ్రహీత డానిశ్‌ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. కాందహార్‌లోని స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతంలో గల కీలక పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఇటీవల...