‘సూర్య నమస్కారం’పై ఇస్లాంవాదుల వింత వైఖరి!
న్యూఢిల్లీ: భారత జాతీయతతో ముడిపడి ఉన్న దేశం, సెంటిమెంట్ వారిని ఎప్పుడూ బాధించలేదు. కానీ, ఈ నెలో ఒకటోతేదీ నుంచి ఏడో తేదీ వరకు పాఠశాలల్లో 'సూర్య నమస్కార్' కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా...
