పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్
77,700 మందితో భారీ భారత జాతీయ పతాక ప్రదర్శన ఆజాదీగా అమృతోత్సవ్ లో భాగంగా బీహార్‌లో ఏర్పాటు జగ్దీష్‌పుర్: జాతీయ పతాకానికి సంబంధించి భారత్ సరికొత్త రికార్డుకు యత్నించింది. సుమారు 77,700 మంది ప్రజలు భారత జాతీయ పతాకాలను ఏకకాలంలో గాల్లో...
