భారత చట్టాలు మాకు వర్తించవు… ఢిల్లి హైకోర్టులో గూగుల్ వింత వాదన..
భారత ప్రభుత్వ కొత్త డిజిటల్ నిబంధనలు తమ సెర్చి ఇంజిన్‌కు వర్తించవని అమెరికా సంస్థ గూగుల్ వాదించింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును కోరింది. ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను ఇంటర్నెట్ నుంచి తొలగించే విషయమై దాఖలైన కేసులో.. దిల్లీ...
