భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ కాల్చివేత!
పంజాబ్: అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ నంగల్ దారుణ హత్యకు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతుండగానే దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ సంఘటన పంజాబ్‌లోని జలంధర్ జిల్లా మలియన్ ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. టోర్నీ...
