archive#INDIAN DIGITAL CURRENCY

News

డిజిటల్ రూపంలోనూ అందుబాటులోకి రానున్న ఇండియన్ కరెన్సీ

ప్రభుత్వం తరఫున దేశంలో క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే యోచనేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీపై ఎలాంటి నియంత్రణా లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ...